About Me

పేదలకు ఎన్ ఆర్ఐ సహాయం

 


కరోనా కష్టకాలంలో ... అండగా నేనున్నా

 అమెరికా స్ధిర నివాసి వెల్దండి లత


 కరోనా కష్టకాలంలో నేనుమీకు అండగా ఉన్న.కన్న తల్లి లాంటి పెంచికలపేట గ్రామాన్ని మరిచి పోను అని అమెరికా స్ధిర నివాసి వెల్దండి లత ఆణాభావం వ్యక్తం చేశారు.గ్రామంలో పద్మశాలి నిరుపేద 2 కుటుంబాలకు నెలకు సరిపడు నిత్యావసర సరుకులు,నగతును బండారి కుందన ద్వారా అందించారు.ఇటీవల "చందా" పౌండేషన్ ఆద్వర్యంలో కరోనా  పాజిటివ్ వారికి పండ్లు,డ్రైఫ్రూట్స్,మస్కుల ను అంద చేశామని,తన వంతుగా చందా పౌండేషన్ సహాయ సహకారం అందిస్తానని NRI లత అన్నారు. కరోనా ఉన్నంత వరకు ఈ రెండు కుటుంబాలను అదుకుంటానని  చెప్పారు.

Post a Comment

0 Comments