About Me

కరోన చికిత్సలో ఈ మందు సంజీవినిలా పని చేస్తుందట - అమెరికాలో అద్భుతం



*ఈ మందుతో*
*వెంటిలేటర్ కు గుడ్ బై..*

కోవిడ్ విరుగుడుకు మరో సంజీవినిని తెరపైకి తీసుకొచ్చే ప్రయోగాలు అమెరికాలో విస్తృతంగా జరుగుతున్నాయి.RLF 100(AVIPTADIL) అనే ఈ మందు ఇస్తుంటే కోవిడ్ రోగులు వెంటిలేటర్లను తోసిరాజని నాలుగు రోజుల్లోనే
కోలుకుంటున్నారట..ఈ మందుతో మరింత విస్తుతంగా ప్రయోగాలు జరిపేందుకు FDA గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
       ఈ మందుతో కోవిడ్ రోగి ఊహించని రీతిలో కోలుకున్నాడనే విషయం ముందుగా HOUSTAN లోని ఒక ఆస్పత్రి ద్వారా తెలిసింది.అక్కడ 54 సంవత్సరాల ఓ రోగి రెండు లంగ్స్ మార్పిడికి నిరాకరించగా వెంటిలేటర్ పై చికిత్స చేస్తున్నారు.ఆ రోగికి ఓ ప్రయత్నంగా RLF 100 తో చికిత్స చేయగా నాలుగు రోజుల్లోనే ప్రమాద స్థాయి నుంచి బయట పడ్డాడు.బ్రెజిల్ నుంచి కూడా వైద్యులు,శాస్త్రవేత్తలు ఈ డ్రగ్ గురించి మంచి నివేదిక ఇచ్చారు.రోగుల శరీరంలో కరోనా వైరస్ పునరుత్పత్తిని ఇది గణనీయంగా అరికట్టిందని తేలింది.
           *ఇ.సురేష్ కుమార్*
          04.08.20..7 PM

Post a Comment

0 Comments