About Me

ఎపిలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. బుదవారం (6-5-2020) ఒక్క రోజే 60 కేసులు నమోదయ్యాయి.కృష్ణ జిల్లలో ఒకరు కర్నూల్ జిల్లాలో ఒకరు మరణించారు.రాష్ర్టంలో మొత్తం 1777 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.రాష్ర్ట వ్యాపితంగా మృతి చెందిన వారి సంఖ్య  36 కు చేరింది.ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో  చికిత్స జరిగిల కరోనా భాదితుల్లో 729 మంది కోలుకున్నారు. వివిద ఆసుపత్రులలో ప్రస్తుతె 1012 మంది చికిత్స పొందుతున్నారు.కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 533 కేసులు నమోదయ్యాయి.రాష్ర్టంలో ప్రతి రోజు వేల సంఖ్యలో శాంపిల్స్ పరీక్షిస్తున్నారు.బుధవారం 7782 శాంపిల్స్ పరీక్షించారు.

Post a Comment

0 Comments