About Me

పోతిరెడ్డి పాడు పై స్టే......ఎపి కి చుక్కెదురు

పోతిరెడ్డిపాడు రాయలసీమ లిప్ట్‌ ఇరిగేషన్‌ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది...ప్రతిపాదిత ప్రాజెక్ట్  అధ్యయానం చేయాడానికి ఎన్జీటీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది...కమిటీలో పర్యావరణ శాఖ,ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ప్రొపెసర్లకు కమిటీ స్థానం కలిపించింది...రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది..తదుపరి  విచారణ వరకూ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించవద్దని ఆదేశించింది...

కృష్ణానదిలో నీటి వినియోగం రెండు తెలుగురాష్ట్రాల్లో వివాదం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది...ఇప్పటికే ఏపీ 203 జీవో పై రెండు రాష్ట్రాల్లో రాజకీయ దూమరం రేపుతుంది..ఇరు రాష్ట్రాల అధికారు, రాజకీయ పార్టీల నేతల కృష్ణా రివర్‌ బోర్డ్ కు వేరువేరుగా వినతి పత్రాలు సమర్పించారు...

Post a Comment

0 Comments