About Me

ఎపికి ...మహారాష్ర్టకు అసలు వెళ్ళద్దు...తెలగాణ సర్కార్ నిషేధం

కరోనా కేసులు ఎక్కువగ ఉన్న ఎపి, మహారాష్ర్టాలకు వెల్ళకుండా తెలంగాణ సర్కార్ ని,ేధం విధించింది.కరోనా కేసులు ఎక్కువగా ప్రబలినన ఈ రెండు రాష్ర్టాలకు వెళ్ళకుండా సరహద్దుల్లో పోలీసులుి ఏర్పాట్లు చేశారు. ఎపిలోని కర్నూలు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ రాష్ర్టానికి చుట్టూ ఆరు పొరుగు రాష్ర్టాలు ఉన్నాయి.  పొరుగు రాష్ర్టాల రాకపోకలను ఇప్పడప్పుడే అనుమతించ కూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

Post a Comment

0 Comments