About Me

తెలంగాణ లో 6 రెడ్ జోను జిల్లాలు

తెలంగాణలో కరోనా వైరస్‌ నుంచి సురక్షితంగా ఉన్న తొమ్మిది జిల్లాలను గ్రీన్‌ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే దేశంలో 219 జిల్లాలకు గ్రీన్‌ జోన్లుగా ప్రకటించింది. 

కేంద్రం కరోనా జోన్లను ప్రకటించింది. తెలంగాణ గాష్ర్టంలో 6 జిల్లాలను రెడ్ జోన్ల జాబితాలో చేర్చింది.లాక్ డౌన్ సడలించనున్నారని వార్తలు వస్తున్న నేపద్యంలో కరోమా ప్రభావిత ప్రాంతాలను రెడ్, ఆరెంజ్,గ్రీన్ జోన్లుగా విభజించింది.
తెలంగాణలోని హైదరాబాద్‌,సూర్యాపేట‌,రంగారెడ్డి,మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,వికరాబాద్‌,వరంగల్‌ జిల్లాలను  రెడ్‌ జోన్లు గా ప్రకటించింది.
నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, దఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మెక్, జనగాం, నారాయణ్‌పేట్, మంచిర్యాల జిల్లాలు ఆరెంజ్‌ జోన్లో ఉన్నాయి.
పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్ధిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి. 


Post a Comment

0 Comments